18వ తేది, ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత వైద్య పరీక్షలు....
నంద్యాల పరిసర ప్రాంత ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరు...నంద్యాల పట్టణం లోని విజయ daignostic సెంటర్ లో ఉచిత పరీక్షలు....ఈ నెల 18వ తేది, ఆదివారం ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు ఉచిత పరీక్షలు నిర్వహించబడును. పూర్తి వివరాలకు...డి.శివరాం(బిజినెస్ డెవలప్మెంట్ ఎగ్జిక్యూటివ్), విజయ డయగ్నోసిస్ సెంటర్, ఆర్ కే కలర్ ల్యాబ్ ఎదురుగా, జూమ్ స్టూడియో పక్కన, నంద్యాల.Cell:8008488553,9052524302ను సంప్రదించండి....


Comments
Post a Comment